|
|
by Suryaa Desk | Fri, Apr 25, 2025, 03:25 PM
భూ భారతి చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి చెప్పారు. శుక్రవారం మాడ్గుల్ మండల కేంద్రంలో నిర్వహించిన.
భూ భారతి అవగాహన సదస్సులో ఆయన కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన భూభారతి చట్టంతో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.