|
|
by Suryaa Desk | Fri, Apr 25, 2025, 08:05 PM
బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ఈ నెల 27న ఉమ్మడి వరంగల్ జిల్లా ఎలుకతుర్తిలో నిర్వహించనున్న రజతోత్సవ మహాసభను విజయవంతంగా నిర్వహించేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ లీగల్ సెల్ అధ్యక్షులు జి. వినోద్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం పార్టీ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ హాజరై పిలుపునిచ్చారు.