|
|
by Suryaa Desk | Sat, Apr 26, 2025, 08:14 PM
ఉగ్రమూకల దుశ్చర్యను తీవ్రంగా ఖండించిన గౌరవ PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ . మృతుల కుటుంబాలకు సంతాపం తెలియచేసిన గౌరవ PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ. జమ్మూకాశ్మీర్ పహల్గాం లో జరిగిన పాకిస్తాన్ ఉగ్రదాడి కి నిరసనగా ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని గుడ్ విల్ హోటల్ చౌరస్తా వద్ద యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో పాకిస్తాన్ ఉగ్రవాదుల దిష్టి బొమ్మ దహనం కార్యక్రమంలో గౌరవ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారి తో కలిసి ఉగ్రవాదుల దిష్టి బొమ్మ దహనం చేసిన గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ