|
|
by Suryaa Desk | Sun, Apr 27, 2025, 12:51 PM
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కేసీఆర్ కోసం వెండి పట్టు పోగులతో ప్రత్యేకమైన శాలువా నేసిన సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్.పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జిందం చక్రపాణి ఆర్డర్ మేరకు చేనేత కార్మికుడు వెళ్లి హరిప్రసాద్ దాదాపు 5 రోజుల పాటు శ్రమించి వెండి పట్టు దారాలతో కేసీఆర్ ముఖచిత్రం వరంగల్ కాకతీయ కామన్ మరియు సిల్వర్ జూబ్లీ లోగో రెండు వైపుల వచ్చే విధంగా రెండు 32 గ్రాముల వెండి మరియు పట్టు దారంతో రెండున్నర మీటర్ల పొడవు 46 ఇంచుల వెడల్పుతో శాలువాను రూపొందించాడు.ఈ ప్రత్యేకమైన శాలువాను ఈరోజు వరంగల్ సభలో కేసీఆర్ గారికి జిందం చక్రపాణి గారు అందించనున్నారు.