|
|
by Suryaa Desk | Sun, Apr 27, 2025, 12:47 PM
తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి.. ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి నివాళులు అర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు.అనంతరం తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద మరియు ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న ప్రొఫెసర్ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహానికి కూడా నివాళులు అర్పించారు.తదనంతరం వరంగల్‌లో జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు బయలుదేరిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.గారు మరియు పార్టీ నాయకులు.