|
|
by Suryaa Desk | Mon, Apr 28, 2025, 10:54 AM
హైదరాబాద్ - అల్వాల్, వెస్ట్ వెంకటాపురం ప్రాంతానికి చెందిన మంజుల అనే మహిళ చిన్న కుమారుడు సంజయ్ కుమార్ (15) వర్గల్ ప్రభుత్వ బాలుర వసతి గృహంలో చదువుతున్నాడు. పదవ తరగతి పరీక్షల అనంతరం సెలవులకు తన తల్లి దగ్గరికి వచ్చిన సంజయ్, పరీక్ష ఫలితాలు రెండు మూడు రోజుల్లో వస్తాయని అని తెలుసుకున్నాడు . దీంతో పరీక్షలో ఫెయిల్ అవుతాడనే భయంతో, ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ సంజయ్ కుమార్