|
|
by Suryaa Desk | Tue, Apr 29, 2025, 02:25 PM
కార్మిక లోకపు కళ్యాణo కర్షక లోకపు కమనీయమైన మేడే వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఏఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి నూనె వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.
మంగళవారం తవక్లాపూర్ గ్రామంలో మేడేకు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. మే 1న ఊరు వాడ కార్మిక జెండా రెపరెపలాడాలన్నారు. ఈ కార్యక్రమంలో చక్రి, తదితరులు పాల్గొన్నారు.