|
|
by Suryaa Desk | Tue, Apr 29, 2025, 02:28 PM
హైదరాబాదులో జరిగే బీసీ సంఘాల సమావేశంకు వెళ్లకుండా ఉండేందుకు ముందస్తుగా చిట్యాల మున్సిపాలిటీ బిఆర్ఎస్ నాయకులను చిట్యాల పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో చిట్యాల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కూరెళ్ళ లింగస్వామి, రెండో వార్డ్ ఇంచార్జ్ కోనేటి ఎల్లయ్య , పోలపల్లి సత్యనారాయణ, ఆవుల అంజి, 9వ వార్డు ఇంచార్జ్ ఆగు అశోక్, ఆవుల ఆనంద్ , ఎండి గౌస్, పుల్లాసు కన్యాచారి ఉన్నారు.