|
|
by Suryaa Desk | Tue, Apr 29, 2025, 02:30 PM
దేవరకొండలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న పోస్ట్ ఆఫీస్, గాంధీనగర్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయాల వద్ద వివిధ రకాల ఆసరా పింఛన్లు పొందుతున్న వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు దాహార్తిని తీర్చడం కోసం తాగు నీరు ఏర్పాటు చేసినట్లు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ వస్కుల సత్యనారాయణ మంగళవారం తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రభాకర్, ఎం జె ఎఫ్ రాజేష్, సామ్సన్, వెంకటేశ్వర్లు, బుచ్చయ్య, శ్రీనివాస్, రుక్మారెడ్డి, రవికుమార్, రాజు పోస్ట్మాస్టర్ రాజు తదితరులు పాల్గొన్నారు.