|
|
by Suryaa Desk | Tue, Apr 29, 2025, 02:32 PM
మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మీద బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'సీతక్క మీరంటే గౌరవం. కానీ మీరు కేసీఆర్‌ను మాట్లాడిన తీరు చూస్తే మీ పై గౌరవం పోయింది.
మావోయిస్టులతో చర్చలు జరపాలని కేసీఆర్ కోరితే, కేసీఆర్‌కు సపోర్ట్‌గా మాట్లాడాల్సింది పోయి.. రేవంత్ రెడ్డి మెప్పుకోసం కేసీఆర్‌ను తప్పుగా మాట్లాడుతారా? మీరు మాజీ నక్సలైట్. వారి హక్కుల గురించి మీకు తెలియదా?' అని శ్రవణ్ ప్రశ్నించారు.