|
|
by Suryaa Desk | Tue, Apr 29, 2025, 02:39 PM
కాంగ్రెస్ - బీజేపీల మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ తల లేని నేత ఫొటోను గాయబ్ అనే స్లోగన్‌తో ఓ పోస్టు చేసింది. దీంతో, మోదీ తల లేని ఫొటో పెట్టి అవమానించారని బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు.. లష్కరే పాకిస్తాన్ కాంగ్రెస్ అంటూ బీజేపీ ప్రతిదాడి చేస్తోంది. తల తీసే విధానం ఉగ్రవాదుల్లోనే ఉంటుందంటూ.. ఢిల్లీ సీపీకి బీజేపీ ఫిర్యాదు చేసింది.