|
|
by Suryaa Desk | Tue, Apr 29, 2025, 03:10 PM
జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ 7వ వార్డులో ఏఐసీసీ, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు ఏపి మిథున్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై పాదయాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా మిథున్ రెడ్డి మాట్లాడుతూ. రాజ్యాంగాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం అని అన్నారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు.