|
|
by Suryaa Desk | Fri, May 02, 2025, 04:43 PM
జైనథ్‌లోని కరంజిలో శ్రీ మైసమ్మ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొని గ్రామస్థులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేశామన్నారు. మాజీ ఎంపీపీ గోవర్ధన్, నాయకులు మహేందర్ రెడ్డి, రవీందర్, గంగన్న, తదితరులు పాల్గొన్నారు.