|
|
by Suryaa Desk | Fri, May 02, 2025, 06:48 PM
పాల్వంచ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్లె రమేష్ గౌడ్ వాడి గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయానికి శుక్రవారం విచ్చేసి పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ముందు ముందు ఆలయ అభివృద్ధిలో భాగంగా అక్కడ సీసీ వేయించడానికి మాట ఇవ్వడం జరిగింది. ఆర్థిక సాయంగా రూ. 12,000 విరాళంగా వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ముదిరాజ్ సంఘం సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.