|
|
by Suryaa Desk | Fri, May 02, 2025, 07:11 PM
హీరోగా, కారు రేసర్‌గా ఈ మధ్య అజిత్ పేరు బాగా వినిపిస్తోంది. అయితే ఆయన ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. తానూ ఏదో ఓ రోజు బలవంతంగా సినిమాల నుంచి తప్పుకోవచ్చని అన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదని.. తానేం స్వయంగా సినిమాకు రిటైర్‌మెంట్ ఇవ్వనని చెప్పారు. కానీ బలవంతంగా తప్పుకోవాల్సిన రోజు రావొచ్చు అని అన్నారు. ఈ రోజు గడిస్తే అదే అదృష్టంగా భావిస్తానని అజిత్ తెలిపారు.