|
|
by Suryaa Desk | Sat, May 03, 2025, 04:31 PM
రామారెడ్డి మండలం మోషంపూర్ గ్రామానికి చెందిన భూపల్లి బుచ్చయ్య ఇటీవల ప్రమాదం సంభవించి ప్రభుత్వం హాస్పిటల్ లొ చికిత్స పొందుతున్నాడు. గ్రామంలో కలివిడిగా ఉండి తలలో నాలుకల మెదిలిన రైతు బుచ్చయ్య 2సంవత్సరంల క్రితం తన కుమారుడు భానుప్రసాద్ ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు.
అప్పటి నుండి మనోవేదన చెందుతూ తరచూ అనారోగ్యం పాలవుతున్నాడు. విషయం తెలిసిన మాజీ ఎంపీటీసీ ఉమా దత్తాన్న శనివారం హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు.