|
|
by Suryaa Desk | Sat, May 03, 2025, 08:40 PM
నల్లమల చెంచు యువతను విష్ణు దేవ్ సాయ్ వర్మ ఘనంగా అభినందించారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ మన్ననూర్ ఐటీడీఏ పరిధిలోని పలు చెంచు పెంటల్లోని యువత గత నెలలో బెంగుళూర్ నందు నేచర్ లిస్ట్ స్కూల్ నందు శిక్షణ పొందారు.
శనివారం హైదారాబాద్ లోని గవర్నర్ బంగ్లా నందు శిక్షణ పొందిన 32 మందికి నేచర్ గైడ్ సర్టిఫికెట్‌లను గవర్నర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.