|
|
by Suryaa Desk | Sun, May 04, 2025, 12:44 PM
మేడ్చల్ నియోజకవర్గం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్ పరిధిలోని హేమ నగర్ లో లక్ష్మి గణపతి కాలనీ స్వాగత ద్వారం మరియు 72 సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమాలలో ఆదివారం మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పాల్గొని ప్రారంభించడం జరిగింది. సీసీ కెమెరాల వల్ల నేరాలు అదుపు చెయ్యవచ్చని, ఎలాంటి వారినైనా ఈ సీసీ కెమెరాల ద్వారా గుర్తించవచ్చని మల్లారెడ్డి తెలిపారు.