|
|
by Suryaa Desk | Sun, May 04, 2025, 05:16 PM
కాంగ్రెస్ ఎమ్మెల్యేపై తిరగబడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు. సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి, పటాన్‌చెరు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం. పటాన్‌చెరులో కాంగ్రెస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పెత్తనం చెలాయిస్తూ, ఇందిరమ్మ కమిటీల్లో తమను పక్కకు తోసేసారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆవేదన. ఈ విషయంలో పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి, పటాన్‌చెరు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం. అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి