|
|
by Suryaa Desk | Sun, May 04, 2025, 05:46 PM
కట్టుకున్న భర్తే తన తండ్రితో పడుకోవాలని భార్యను వేధింపులకు గురిచేసిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ఓ వైద్యురాలిని(25) పెళ్లిచేసుకున్న యువకుడు ఆమె స్నానం చేస్తున్న వీడియోలు తీసి తండ్రికి చూపించాడు. దీంతో ఆ యువకుడి తండ్రి యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. భర్తే గదిలోకి పంపడంతో ఆ యువతి PSను ఆశ్రయించింది. అయితే యువకుడు పోర్న్‌సైట్లలో యువతుల వీడియోలు, మార్ఫింగ్ ఫొటోలు అప్‌లోడ్ చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.పెళ్లయిన తర్వాత భర్తకు ఉద్యోగం లేదని తెలిసినా కూడా ఆ యువతి సర్దుకుంది. అయినా భర్త అర్థం చేసుకోకుండా ఆమెను చిత్ర హింసలకు గురి చేసేవాడు. వీరికి ఓ పాప పుట్టటడంతో.. ఆడపిల్లను కన్నావని ఆమెపై దాడి చేసేశాడు. ఎన్ని చిత్రహింసలు పెట్టినా కూడా ఆ యువతి సర్దుకుపోయింది. కానీ చివరకు ఆమె స్నానం చేస్తున్న వీడియోలు తీసి తండ్రికి చూపించాడు. దీంతో తండ్రి కూడా ఆ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.ఇటీవల ఆ భర్తే తండ్రి గదిలోకి పంపాడు. దీంతో ఆ యువతి అక్కడి నుంచి పరారై పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఆ యువకుడు చేసేది సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కాదని, పోర్న్‌సైట్లలో యువతుల వీడియోలు,