|
|
by Suryaa Desk | Mon, May 05, 2025, 03:09 PM
రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోలుకంటి ప్రకాష్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం మైలర్ దేవ్ పల్లి డివిజన్‌లోని ఆయన నివాసంలో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌ను శాలువాతో ఘనంగా సత్కరించిన అనంతరం, జన్మదిన కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.