|
|
by Suryaa Desk | Mon, May 05, 2025, 08:45 PM
చందానగర్ డివిజన్ పరిధిలోని జాతీయ రహదారి NH 65 ప్రధాన రహదారి పై BHEL చౌరస్తా లో రూ. 172.5 కోట్ల రూపాయల అంచనావ్యయం తో 1.65 KM మేర పొడవు, 6 లైన్ల బ్రిడ్జి, 6 లైన్ల సర్వీస్ రోడ్డు తో కుడిన నూతనంగా నిర్మించిన ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌరవ కేంద్ర మంత్రులు శ్రీ నితిన్ గడ్కరీ గారు, శ్రీ కిషన్ రెడ్డి గారు, గౌరవ రాష్ట్ర మంత్రులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, శ్రీ దామోదర రాజానర్సింహ గారు, శ్రీమతి కొండా సురేఖ గారు, గౌరవ ఎంపీ లు శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి రెడ్డి గారు, శ్రీ రఘునందన్ రావు గారు, గౌరవ ఎమ్మెల్సీ శ్రీ అంజి రెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్యే శ్రీ గూడెం మహిపాల్ గారు, గౌరవ MBC చైర్మన్ శ్రీ జేరిపేటి జైపాల్ గారు, గౌరవ కార్పొరేటర్లు శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి గారు, శ్రీమతి పుష్ప నగేష్ యాదవ్ గారు, శ్రీ రాగం నాగేందర్ యాదవ్ గారు, శ్రీ హమీద్ పటేల్ గారు, శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు, శ్రీ ఉప్పలపాటి శ్రీకాంత్ గారు , శ్రీ గంగాధర్ రెడ్డి గార్ల తో కలిసి పాల్గొన్న గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు.