|
|
by Suryaa Desk | Sat, May 31, 2025, 06:28 PM
ఉమా పార్ధివ కోటి లింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పూజల హరికృష్ణ అన్నారు. శనివారం ఆలయ 46వ వార్షికోత్సవంలో భాగంగా స్వామివారి కళ్యాణం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా పూజల హరికృష్ణ మాట్లాడుతూ సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు క్షేమంగా ఉండాలని, ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు.