|
|
by Suryaa Desk | Sat, May 31, 2025, 06:25 PM
సీఎం రెవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్‌లో మండిపడ్డారు. తెలంగాణ నీళ్లను చంద్రబాబు తరలించుకుపోతుంటే రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. జూన్ 2న దీనిపై సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. జై తెలంగాణ అనని వ్యక్తి కాబట్టి రేవంత్‌కు ముఖ్యమంత్రి పదవికి అర్హత లేదని విమర్శించారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ సోయితో పాలన సాగిందని, ఇప్పుడు అది లేదని ఆరోపించారు.