|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 06:42 PM
ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై, భారీ విజయం సాధించిన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం మంగళవారం అర్థరాత్రి ఓటీటీలో విడుదల కానుంది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమా థియేటర్లలో 40 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. గత ఏడాది 'అఖండ 2'తో నష్టపోయిన నిర్మాత అనిల్ సుంకరకు ఈ చిత్రం లాభదాయకంగా నిలిచింది. రామ్ అబ్బూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించగా, సీనియర్ హీరో నరేష్ కీలక పాత్ర పోషించారు.
Latest News