|
|
by Suryaa Desk | Fri, Nov 10, 2023, 10:04 AM
విజయవాడలో సూపర్‌స్టార్ కృష్ణ విగ్రహాన్ని ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఆవిష్కరించారు. స్థానిక గురునానక్ కాలనీలోని కేడీజీవో పార్కులో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని కమల్‌హాసన్ శుక్రవారం ఉదయం ఆవిష్కరించారు. వైసీపీ నేత దేవినేని అవినాష్‌తో పాటు పెద్ద ఎత్తున కృష్ణ, మహేశ్‌బాబు అభిమానులు పాల్గొన్నారు. ‘ఇండియన్-2’ సినిమా షూటింగ్ కోసం విజయవాడ వచ్చిన కమల్‌హాసన్ కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Latest News