|
|
by Suryaa Desk | Sun, Nov 19, 2023, 11:00 PM
సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న సినిమా 'కాలింగ్ సహస్ర'. ఈ సినిమాకి అరుణ్ విక్కిరాలా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో డాలీషా హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా విడుదల తేదిని చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాని డిసెంబర్ 1న గ్రాండ్ రిలీజ్ చేస్తామని చిత్రబృందం తెలిపారు.ఈ సినిమాని షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్ పతాకాలపై విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి నిర్మించారు.
Latest News