టీమిండియా ఓటమి.. తెలుగు నటి మరో పోస్ట్
by Suryaa Desk |
Mon, Nov 20, 2023, 01:57 PM
ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై భారత్ గెలిస్తే వైజాగ్ బీచ్‌లో నగ్నంగా పరిగెడతా అంటూ తెలుగు హీరోయిన్ రేఖా బోజ్ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె సోషల్ మీడియాలో మరో పోస్ట్ చేశారు. ‘ఈ ఓటమితో నా గుండె పగిలింది. కానీ నా భారత్ గొప్పది’. ఈ మొత్తం టోర్నీలో మా జట్టు మంచి ప్రదర్శన చేసింది’ అంటూ రాసుకొచ్చారు.
Latest News