|
|
by Suryaa Desk | Mon, Nov 20, 2023, 02:12 PM
తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ చూస్తే తిప్పుకోవడం కష్టమే. వరుస ప్రాజెక్ట్స్ తో సందడి చేస్తోంది హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా. మరోవైపు సోషల్ మీడియాలోనూ తన అందమైన ఫొటోలతో మెస్మరైజ్ చేస్తోంది.టాలీవుడ్ యంగ్ అండ్ క్యూట్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా నెట్టింట చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. నయా లుక్స్ లో ఫొటోషూట్లు చేస్తూ అదరగొడుతోంది. గ్లామర్ విందుతోనూ మైమరిపిస్తోంది. ఆ ఫొటోలను పంచుకుంటూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తోంది. ఇటీవల వరుసగా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది మెహ్రీన్. ‘ఎఫ్2’ బ్యూటీ స్టన్నింగ్ లుక్స్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ట్రెండీ వేర్స్ లో ఈ ముద్దుగుమ్మ చేసే అందాల ప్రదర్శనకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా పంచుకున్న ఫొటోస్ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ చూస్తే తిప్పుకోవడం కష్టమే. వరుస ప్రాజెక్ట్స్ తో సందడి చేస్తూ వస్తున్న హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా వాటి ప్రమోషన్స్ లో బిజీగా ఉంటోంది. ఈక్రమంలో అదిరిపోయే అవుట్ ఫిట్లలో కిర్రాక్ గా దర్శనమిస్తోంది. మెహ్రీన్ తాజా లుక్ ఆకర్షణీయంగా ఉంది. లెహంగా వోణీలో దర్శనమిచ్చిన హనీ బేబీ పరువాల ప్రదర్శనతో అదరగొట్టింది. చాలీచాలనీ బ్లౌజ్ లో ఎద అందాలను విందు చేసింది. చేతులు పైకెత్తి మరీ ఘాటుగా ఫోజులిస్తూ కుర్ర గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేసింది.
#Mehreen pic.twitter.com/UbAYzW7gJL
— சினிமா தமிழ் சினிமா (@ctcupdates) November 20, 2023