|
|
by Suryaa Desk | Mon, Nov 20, 2023, 02:16 PM
టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ శ్రద్ధా దాస్ స్టన్నింగ్ లుక్స్ తో అదరగొడుతోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో నెట్టింట దుమారం రేపుతోంది. సొగసుల ప్రదర్శన చేస్తూ కుర్ర గుండెల్లో రైల్లు పరిగెట్టిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరకట్టులో మెరిసింది.గోల్డ్ కలర్ శారీ, మ్యాచింగ్ స్లీవ్ లెస్ బ్లౌజ్ లో శ్రద్ధా దాస్ బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. సంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చినా గ్లామర్ మెరుపులతో మైమరిపించింది. మెరిసిపోయే అందంతో చూపు తిప్పుకోకుండా చేసింది.గ్లామరస్ హీరోయిన్ శ్రద్దా దాస్ సోషల్ మీడియాలో అందాల దుమారం రేపుతోంది. స్టన్నింగ్ గా ఫొటోషూట్లు చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది. గ్లామర్ మెరుపులతో మతులు పోగొడుతోంది. తాజాగా పంచుకున్న పిక్స్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
#shraddhadas pic.twitter.com/SZ2AxrUZWZ
— Only Heroines (@OnlyHeroines) November 19, 2023