|
|
by Suryaa Desk | Mon, Nov 20, 2023, 02:22 PM
నిలువెత్తు పరువాలు పోతపోసినట్లు ఉంటుంది దిశా పటాని. ఈ హాట్ బ్యూటీ గ్లామర్ కి పిచ్చోళ్ళు అయిన కుర్రాళ్ళు ఎందరో. దిశా మరోసారి బోల్డ్ నెస్ కి తెరలేపింది. క్లీన్ క్లీవేజ్ అందాలతో కుర్ర హృదయాలు కొల్లగొట్టింది. మోడల్ దిశా పటాని ని హీరోయిన్ చేశాడు దర్శకుడు పూరి జగన్నాధ్. వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన 'లోఫర్' చిత్రంతో దిశా వెండితెరకు పరిచయమైంది. 2015లో విడుదలైన లోఫర్ డిజాస్టర్ కాగా మరలా తెలుగులో నటించలేదు.ఆ వెంటనే బాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది. ధోని బయోపిక్ లో ఛాన్స్ కొట్టేసింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి జంటగా ధోని చిత్రంలో నటించింది. ధోని సూపర్ హిట్ కొట్టింది. దాంతో ఆమెకు ఆఫర్స్ క్యూ కట్టాయి. టైగర్ ష్రాఫ్ భాగీ 2, సల్మాన్ ఖాన్ భారత్ చిత్రాల్లో దిశా పటాని హీరోయిన్ గా నటించింది. దిశా ఫేమ్ అంతకంతకు పెరుగుతూ వచ్చింది. దిశా బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్నారు. మరలా దిశా దృష్టి బాలీవుడ్ నుండి సౌత్ కి షిఫ్ట్ అయ్యింది. దిశా పటాని ఓ కీలక రోల్ చేస్తుంది. కల్కి సోషియో ఫాంటసీ అంశాలతో సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో దిశా పటాని లుక్ పూర్తి స్థాయిలో రివీల్ చేయలేదు. కమల్ హాసన్, అమితాబ్ వంటి స్టార్ క్యాస్ట్ కల్కిలో భాగమయ్యారు. కాగా హీరో టైగర్ ష్రాఫ్ తో దిశా పటాని కొన్నాళ్లు డేటింగ్ చేసింది. అయితే ఎప్పుడూ తమ రిలేషన్ పై ఓపెన్ కాలేదు. ఈ ఏడాది టైగర్ ష్రాఫ్ తో దిశా విడిపోయింది. తాజాగా ఆమె కొత్త ప్రియుడితో చట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది
#DishaPatani pic.twitter.com/yDBpXHdb7W
— VD bulletin (@vdbulletin) November 20, 2023