|
|
by Suryaa Desk | Tue, Feb 27, 2024, 03:43 PM
హరిహర వీరమల్లు నుంచి అప్ డేట్స్ లేకపోవడంతో ఆగిపోయిందంటూ పలు రూమర్స్ వినిపించాయి. దీంతో వాటన్నింటికి నిర్మాత ఏఎమ్ రత్నం చెక్ పెట్టారు. 'పవన్ కళ్యాణ్‌తో సినిమా తీసి డబ్బులు సంపాదించుకోవాలంటే 20 రోజులు ఆయన డేట్స్ తీసుకొని ఏదో ఒకటి తీయొచ్చు. కానీ, ఆయనతో తీసే సినిమా ఎప్పటికీ గుర్తుండిపోవాలి. నేను తీస్తోన్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. ఈ సినిమా ఆగిపోలేదు. దీనికి రెండో భాగం కూడా ఉంటుంది' అని చెప్పారు.
Latest News