|
|
by Suryaa Desk | Wed, Feb 28, 2024, 10:29 AM
తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కంగనా రనౌత్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చింది. తన రాజకీయ అరంగేట్రానికి ఇదే సరైన సమయమని కంగనా రనౌత్ అన్నారు. ఆమె రాజకీయాల్లోకి వస్తున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె మాట్లాడుతూ 'సినిమాల్లో ఉంటూనే రాజకీయ పార్టీలతో తలపడ్డాను. ఒకవేళ నేను రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనుకుంటే అందుకు ఇదే సరైన సమయం అన్నారు. కంగనా త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
Latest News