|
|
by Suryaa Desk | Thu, Jun 20, 2024, 02:22 PM
రక్తదానం చేసి మరొకరికి ప్రాణదాతలు కావాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి వనపర్తి జిల్లా మక్తల్ నియోజకవర్గ పరిధిలోని అమరచింతలో గురువారం టీపీసీసీ అధికార ప్రతినిధి, కల్లు గీత సెల్ ఛైర్మెన్ కేషం నాగరాజ్ గౌడ్ జన్మదినం సందర్భంగా ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రారంభించారు. అంతకు ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి నాగరాజు గౌడ్ కు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.