|
|
by Suryaa Desk | Thu, Jun 20, 2024, 02:20 PM
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంలో భాగంగా అల్బెండజోల్ మాత్రలను చిన్నారులకు, విద్యార్థులకు మింగించాలని జిల్లా అధికారులకు జెడ్పి చైర్మన్ సరిత సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో సరిత హాజరై విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ. అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలల్లో 01 నుంచి 19 ఏళ్ల లోపు విద్యార్థులకు అల్బెండ్‌జోల్ మాత్రలు మింగించాలన్నారు.