|
|
by Suryaa Desk | Fri, Jun 21, 2024, 03:16 PM
వనపర్తి జిల్లాకు వచ్చే అధికారులు కళ్యాణం గడియలలో వస్తున్నారని చర్చ స్థానికంగా వినిపిస్తోంది. 2023 లో ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రక్షిత కె మూర్తి నెల రోజులలో నే పెళ్లి చేసుకున్నారు. 2023 ఫిబ్రవరి 01 న జిల్లాకు కలెక్టర్ హోదాలో వచ్చిన తేజస్ నందు లాల్ పవర్ నెల రోజులలోనే వివాహం చేసుకోగా. తాజాగా వచ్చినా కలెక్టర్ ఆదర్శ సురభి మ్యారేజ్ సైతం జులై 7 న జరగనుంది. దీంతో జిల్లాలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.