|
|
by Suryaa Desk | Fri, Jun 21, 2024, 03:13 PM
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం కేంద్రంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11: 00గంటలకు విద్యుత్ సమస్యల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి విద్యుత్ శాఖ డిఈ, ఏఈలతో అధికారులు అందుబాటులో ఉండనున్నారు. కావున నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, రైతులు విద్యుత్ సంబంధించిన సమస్యల గూర్చి అధికారులతో పరిష్కరించుకోగలరని కోరారు.