కేవలం 5 నిమిషాల్లో 2.62 లక్షల సంపాదన.. అరచేతిలో వైకుంఠం అంటే ఇదే కాబోలు
Mon, Nov 18, 2024, 08:02 PM
by Suryaa Desk | Sat, Jul 13, 2024, 03:26 PM
ఏజెన్సీ ప్రాంతంలో చిన్న జల్లులు తప్ప పెద్దగా వర్షాలు లేకపోవడంతో ఈ ప్రాంత ప్రధాన జలవనరుల అయిన తాలిపేరు ప్రాజెక్టు వెలవెలబోతోంది. పెద్ద వర్షాలు లేని కారణంగా చర్ల మండలంలోని చెరువుల్లోకి నీరు చేరలేదు. ఫలితంగా తాలిపేరు, ఇతర చెరువుల కింద ఆయకట్టు కళ తప్పినట్లుగా కన్పిస్తోంది. సరైన వర్షాలు కురవకపోవడం, జలాశయాల్లో నీరు లేకపోవడంతో సాగు చేస్తున్న రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.