by Suryaa Desk | Sat, Jul 13, 2024, 03:23 PM
జగిత్యాల జిల్లామెట్ పల్లి పట్టణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలోశనివారం ఇటీవల జర్నలిస్ట్ కో ఆర్డినేషన్ చైర్మన్ గా సౌడాల కమలాకర్ ప్రభుత్వ ఏ జి పి గా న్యాయవాది అబ్దుల్ హఫీజ్ నియామక పొందిన సందర్భాన్ని పురస్కరించుకొని వారిని రాష్ట్ర బీసీ ప్రధాన కార్యదర్శి బొమ్మలశంకర్ బీసీ సంక్షేమ అధ్యక్షులు నల్ల వెంకటి మెట్పల్లి పట్టణ ముఖ్య నాయకులు ఘనంగాసన్మానం చేశారు.