SURYAA
Telugu Version
English Version
Let's get Social
by Suryaa Desk | Sun, Jul 14, 2024, 12:31 PM
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో జగిత్యాల కలెక్టర్ జి. సత్యప్రసాద్ కుటుంబ సభ్యులు శనివారం సాయంత్రం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆశీర్వాదం ఇచ్చి స్వామివారి ప్రసాదం అందజేశారు.