by Suryaa Desk | Tue, Nov 12, 2024, 03:45 PM
వికారాబాద్ మున్సిపాలిటీలోని బిటిఎస్ కాలనీలో కుల గణన సర్వే ను పరిశీలించిన తెలంగాణ చీఫ్ డాక్టర్ మహేందర్ రెడ్డి. పాల్గొన్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, మున్సిపల్ చైర్పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ తాసిల్దార్. ఎన్యూ మాటర్ ను సర్వే వివరాలు అడిగి తెలుసుకున్న మహేందర్ రెడ్డి.
ఇంటి యజమానికి ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరును ఆరా తీసిన మహేందర్ రెడ్డి. 200 యూనిట్ల ఉచిత కరెంట్,వంటగ్యాస్, ఉచిత బస్సు సదుపాయాలు తదితర ప్రభుత్వం అమలు పరుస్తున్న గ్యారెంటీ ల గురించి ఆరా తీసిన మహేందర్ రెడ్డి. సర్వే పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించిన మహేందర్ రెడ్డి. కులగణన సమసమాజ స్థాపనకు, సామాజిక న్యాయానికి ఎంతో ద్రోహం చేస్తుంది.