కేవలం 5 నిమిషాల్లో 2.62 లక్షల సంపాదన.. అరచేతిలో వైకుంఠం అంటే ఇదే కాబోలు
Mon, Nov 18, 2024, 08:02 PM
by Suryaa Desk | Sat, Aug 10, 2024, 02:50 PM
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పేరిట సిటీకి చెందిన రిటైర్డ్ మహిళా ఉద్యోగి(80 )ని సైబర్ చీటర్స్ మోసగించారు. 'మీ ఫోన్ నంబర్‌తో ఢిల్లీకి డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి.. మిమ్మల్ని విచారించాలి’ అంటూ సైబర్ నేరగాళ్లు వృద్ధురాలిని బెదిరించారు. కేసు ఫైల్ చేయొద్దంటే అకౌంట్ లోని నగదు ట్రాన్స్ ఫర్ చేయాలని, వెరీఫై చేసి తిరిగి పంపుతామని నమ్మించారు. దీంతో బాధితురాలు తన అకౌంట్ లోని రూ. 22 లక్షలు వారి ఖాతాలకు పంపి మోసపోయింది.