![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 02:30 PM
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం బొల్లారం గ్రామంలో పేద ప్రజల నాడి తెలిసిన తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నేతృత్వంలో మరో బృహత్తర పథకమైన దేశంలోనే ప్రప్రథమంగా సన్న బియ్యం పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టిందనీ పేర్కొన్నారు.