![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 04:14 PM
కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జయభేరి పార్క్ లోని సినీ ప్లానెట్ లైన్ లో కొంపల్లి కమిషనర్ కృష్ణారెడ్డి మరియు టీపీఓ రాకేష్ ఆధ్వర్యంలో గురువారం రోడ్డుకి ఇరువైపులా ఉన్న దుకాణాలను మున్సిపల్ సిబ్బంది కూల్చివేసారు. రోడ్డు 60 ఫీట్లకు విస్తీర్ణం కానున్న పక్షంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాలకు 15 రోజుల క్రితమే సమాచారం ఇచ్చి తదనంతరం సమాచారం మేరకు కూల్చివేశారు.