![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 05:51 PM
రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కామారెడ్డి 3వ వార్డులో డీసీసీ అధ్యక్షులు కైలా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రారంభమై షాబ్దీపూర్, క్యాసంపల్లి, ఇస్రోజివాడి గ్రామాల్లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రతిజ్ఞబూని.
ఇంటింటికీ తిరుగుతూ గురువారం పాదయాత్ర జరిగింది. ఏఐసీసీ, పీసీసీ, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ప్రారంభించామని డీసీసీ అధ్యక్షులు తెలిపారు.