![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 04, 2025, 03:14 PM
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ముస్లిం డిక్లరేషన్ అమలు చేయాలని యునైటెడ్ ముస్లిం మైనార్టీ రైట్స్ ఆర్గనైజేషన్ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ తాజుద్దీన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలో తాజుద్దీన్ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు భూముల ఆస్తుల రికార్డులు డిజిటలైజేషన్ చేయాలని, ఆక్రమణలకు గురైన ఆస్తులు స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలన్నారు.