![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 04, 2025, 03:16 PM
హన్మకొండ జిల్లాలో BRS రజతోత్సవ మహాసభ నేపథ్యంలో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పార్టీ ముఖ్య నేతలతో శుక్రవారం సన్నాహక సమావేశం జరిగింది.
ఎర్రవెల్లి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు రాజు శంబీపూర్, నవీన్, వాణీదేవి, దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.