![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 04, 2025, 04:55 PM
ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా స్కోచ్ పురస్కారం వచ్చినందుకు అవుట్ సోర్సింగ్ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆయనను శాలువా, మెమొంటోతో సత్కరించి అభినందనలు తెలిపారు.
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్ కు వివరించారు. ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి కార్పొరేషన్ ద్వారానే వేతనాలు చెల్లించాలని అదే విధంగా మహిళలకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవలు ఇవ్వాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలన్నారు.