![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 04, 2025, 04:59 PM
సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో అత్యధికంగా ఇంటి పన్నులు వసూలు చేసినందుకు గాను మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ మున్సిపల్ శాఖ కమిషనర్, డైరెక్టర్ (సీడీఎంఏ).
శ్రీదేవి చేతుల మీదగా ప్రశంసా పత్రం అందుకున్నారు. 2023-24 సంవత్సరానికి గాను 76 శాతం ఇంటి పన్నులు వసూలు చేయడంతో ఈ సందర్బంగా మున్సిపల్ కమిషనర్ ప్రశంసలు అందుకున్నారు.