తెలంగాణ ఆతిథ్యానికి వన్నె తెచ్చేలా మిస్ వరల్డ్ పోటీలు: స్మితా సబర్వాల్
Tue, Apr 08, 2025, 09:11 PM
![]() |
![]() |
by Suryaa Desk | Sat, Apr 05, 2025, 04:00 PM
ఐజ మండలం బింగిదొడ్డి గ్రామంలో శనివారం బీజేపీ మండల అధ్యక్షులు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో సన్నబియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బియ్యం పంపిణీలో కిలో బియ్యానికి 40 రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు లక్ష్మణ్గౌడ్, ఓబిసి మోర్చా కార్యదర్శి లక్ష్మన్నదొడ్డెన్నగౌడ్, నారాయణ, కార్యకర్తలు, గ్రామప్రజలు పాల్గొన్నారు.